బాలకృష్ణ సినిమా షూటింగ్ డేట్ చెప్పిన అనిల్ రావిపూడి!

By udayam on November 23rd / 7:21 am IST

అగ్రనటుడు బాలయ్య తో తాను తీయనున్న కొత్త సినిమా షూటింగ్​ ఎప్పుడు అనేది దర్శకుడు అనిల్​ రావపూడి ప్రకటించాడు. డిసెంబర్​ 8 నుంచి ఈ మూవీ రెగ్యులర్​ షూటింగ్​ ను మొదలుపెట్టనున్నట్లు చెప్పిన అనిల్​.. ఇది బాలయ్య కెరీర్​ లో 108వ చిత్రంగా రానుందని తెలిపాడు. ‘కెరియర్ పరంగా చూసుకుంటే బాలకృష్ణగారికి ఉన్న క్రేజ్ వేరు .. నా మార్కు వేరు .. ఇద్దరిదీ చెరో దారి. అందువలన ఈ కాంబినేషన్ ఎలా ఉండనుందనేది అందరిలో ఆసక్తిని పెంచుతోంది’ అని చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్​