గోపీచంద్ తో బాలయ్య ‘రౌడీయిజం’

By udayam on September 14th / 7:40 am IST

రవితేజకు ‘క్రాక్​’ వంటి హిట్​ ఇచ్చిన గోపీచంద్​ మలినేని తాజాగా బాలయ్యతో సినిమాను స్టార్ట్​ చేయనున్నాడు. ఈ చిత్రానికి ‘రౌడీయిజం’ అనే టైటిల్​ను ఫిక్స్​ చేయనున్నారని చిత్రవర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం బోయపాటితో చేస్తున్న అఖండ షూటింగ్​తో బాలకృష్ణ బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్​ పూర్తయిన వెంటనే గోపీచంద్​ మాస్​ ఎంటర్​టైనర్​ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు.

ట్యాగ్స్​