మోక్షజ్ఞతో కలిసి హిట్​–2 చూసిన బాలయ్య

By udayam on December 5th / 10:19 am IST

అడవి శేష్​ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిట్​–2 మూవీని ప్రముఖ నటుడు బాలకృష్ణ.. కొడుకు మోక్షజ్ఞతో కలిసి చూశారు. అనంతరం, చిత్ర హీరో అడివి శేష్, నిర్మాత నాని, దర్శకుడు శైలేష్ కొలనులను అభినందించారు. మూవీ యూనిట్​ తో కలిసి బాలయ్య తీసుకున్న సెల్ఫీని శేష్​ షేర్​ చేయడంతో అది ప్రస్తుతం వైరల్​ అవుతోంది. ‘నేను బాలయ్యను హిట్​–3లో కనిపించమని సరదాగా అడిగా’ అంటూ ఈ పిక్చర్​ కు శేష్​ కామెంట్​ పెట్టాడు.

ట్యాగ్స్​