బింబిసార డైరెక్టర్ తో బాలయ్య మూవీ

By udayam on January 10th / 1:04 pm IST

గతేడాది కళ్యాణ్​ రామ్​ కు బింబిసారతో ఆయన కెరీర్లో బిగ్గెస్ట్​ బ్లాక్​ బస్టర్​ ను ఇచ్చిన డైరెక్టర్​ వశిష్ఠ.. ఇప్పుడు టాలీవుడ్​ బిగ్గెస్ట్​ స్టార్​ నందమూరి బాలకృష్ణ తో ఓ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. వసిష్ఠ చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ పాయింట్ బాలయ్యకి తెగ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ప్రస్తుతం బాలయ్య వీర సింహారెడ్డి ప్రమోషన్స్​ లో ఫుల్​ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత అనిల్​ రావిపూడి డైరెక్టర్లో #NBK108 చేయాల్సి ఉంది. ఆ తర్వాతే వశిష్ఠ మూవీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్యాగ్స్​