బిగ్​ బాస్​ సీజన్​ 7 హోస్ట్​ బాధ్యతలు బాలయ్యకేనా!

By udayam on December 20th / 10:30 am IST

బిగ్​ బాస్​ హోస్ట్​ గా తప్పుకున్న నాగార్జున స్థానాన్ని మరో స్టార్​ హీరో బాలకృష్ణ తో భర్తీ చేయనున్నట్లు టాక్​. వరుస పెట్టి ఈ సీజన్లకు తగ్గుతున్న రేటింగ్​ కారణంగా నాగ్​ కూడా ఈ హోస్టింగ్​ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అయితే మరో వైపు ఆహా ప్లాట్​ ఫాం లో అన్​ స్టాపబుల్​ షో ను బాలయ్య తన యాంకరిగ్​ తో నెంబర్​ వన్​ టెలివిజన్​ షో గా మార్చాడు. దీంతో మరోసారి బిగ్​ బాస్​ కు క్రేజీ తేవడానికి నిర్వాహకులు బాలయ్యనే నమ్ముకున్నారు.

ట్యాగ్స్​