అన్​ స్టాపబుల్​ షో కి రామ్​ చరణ్​, కేటిఆర్​

By udayam on January 4th / 11:04 am IST

డిజిటల్​ స్ట్రీమింగ్​ లో అదిరిపోయే టిఆర్పీని సంపాదిస్తున్న బాలయ్య టాక్​ షో ‘అన్​ స్టాపబుల్​’ లో మరో క్రేజీ ఎపిసోడ్​ సిద్ధమవుతున్నట్లు సమాచారం. యువ హీరో రామ్​ చరణ్​ తో పాటు అతడికి సన్నిహితుడు, తెలంగాణ రాజకీయాల్లో కీలక నేత కేటిఆర్​ లు కలిసి ఓ ఎపిసోడ్​ చేయనున్నట్లు సమాచారం. చరణ్​,కేటిఆర్​ ల కు సినిమాలకు, రాజకీయాలకు అతీతంగా ఫ్రెండ్​ షిప్​ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరినీ బాలయ్య తన టాక్​ షో కి ఇన్వైట్​ చేశాడని సమాచారం.

ట్యాగ్స్​