అఫీషియల్ : అన్ స్టాపబుల్ కోసం ముగ్గురు హీరోయిన్లు

By udayam on December 19th / 9:57 am IST

నందమూరి బాలకృష్ణ డిజిటల్​ టాక్​ షో అన్​ స్టాపబుల్​ లో వచ్చే ఎపిసోడ్​ లో ముగ్గురు హీరోయిన్లు సందడి చేయనున్నారు. ఈనెల 30న ప్రభాస్​, గోపిచంద్​ ల ఎపిసోడ్​ టెలికాస్ట్​ కానున్న సందడి సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్​ ఇంకా టెలికాస్ట్​ కాకుండానే మరో కొత్త ఎపిసోడ్​ కు సంబంధించి పిక్స్​ షేర్​ చేసింది ఆహా టీం. సహజనటి జయసుధ, జయప్రదలు ఈసారి బాలయ్యతో షో చేయనున్నారు. వీరితో పాటు యువ హీరోయిన్​ రాశీ ఖన్నా సైతం ఈ షో లో వీరితో జాయిన్​ అయింది.

ట్యాగ్స్​