ధియేటర్లో మూవీ చూసిన బాలయ్య

By udayam on January 12th / 5:31 am IST

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) విడుదలైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో అభిమానుల కేరింతల మధ్య హీరో బాలకృష్ణ సినిమా చూశారు. బాలయ్య రాకతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యంది. ఈ మూవీలో బాలయ్యతో పాటు శృతి హాసన్​ కూడా నటించారు. వింటేజ్​ బాలయ్య ను గుర్తుచేసేలా ఉన్న ఈ మూవీలోని పలు సీన్లకు ధియేటర్లలో బాలయ్య ఫ్యాన్స్​ పండుగ చేసుకుంటున్నారు.

ట్యాగ్స్​