INDvsBAN : 227 పరుగులకు బంగ్లాదేశ్​ ఆలౌట్​

By udayam on December 22nd / 10:02 am IST

భారత్​ తో జరుగుతున్న 2వ టెస్ట్​ లో ఆతిధ్య బంగ్లాదేశ్​ తొలి ఇన్నింగ్స్​ లో 74 ఓవర్లకు 227 పరుగుల వద్ద ఆలౌట్​ అయింది. భారత బౌలర్లలో ఉమేష్​ యాదవ్​ 4, రవిచంద్రన్​ అశ్విన్​ 4, జయదేవ్​ ఉనద్కత్​ 2 వికెట్లు తీశారు. బంగ్లా బౌలర్లలో మోమినుల్​ హక్ (84) అత్యధిక పరుగులు చేశాడు. అతడి తర్వాత ముష్ఫికర్​ రహీం 26,లిటన్​ దాస్​ 25, షాంతో 24 పరుగులు చేశారు.

ట్యాగ్స్​