డిసెంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న భారత్–బంగ్లాదేశ్ జట్లకు ఇరు జట్లు తమ సైన్యాన్ని సిద్ధం చేశాయి. ఇప్పటికే భారత్ తన తుది జట్టును ప్రకటించగా గురువారం బంగ్లాదేశ్ సైతం తమ జట్టును వెల్లడించింది. తమీమ్ ఇక్బాల్ కెప్టెన్ గా వ్యవహరించనున్న ఈ జట్టులో లిటన్ దాస్, అన్మోల్ హకీ, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, నజ్ముల్ హసన్ శాంతో, మహ్మదుల్లా, నురుల్ హసన్, ఆఫిఫ్ హుస్సెన్, యాసిర్ ఆలీ, మెహదీ హసన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మూద్, ముస్తాఫిజుర్ రెహ్మన్, ఎబాడోట్ హొస్సైన్, నసూమ్ అహ్మద్ లు ఉన్నారు.