టెస్ట్​లకు మహ్మదుల్లా రిటైర్మెంట్

By udayam on November 25th / 4:22 am IST

బంగ్లాదేశ్​ టి20 కెప్టెన్​ మహ్మదుల్లా తన టెస్ట్​ కెరీర్​కు గుడ్​బై చెప్పేశాడు. 35 ఏళ్ళ ఈ ప్లేయర్​ ఇకపై బంగ్లా తరపున వన్డేలు, టి20లు మాత్రమే ఆడతానని ప్రకటించాడు. కెరీర్​లో ఇప్పటి వరకూ 50 టెస్టులు ఆడిన అతడు 12 ఏళ్ళ కెరీర్​లో 33.5 సగటుతో 2914 పరుగులు, 43 వికెట్లు చేశాడు. మహ్మదుల్లా తన చివరి టెస్టును ఈ ఏడాది జులైలో జింబాబ్వే మీద ఆడాడు. ఆ మ్యాచ్​లో 150 పరుగులు చేసిన అతడు నాటౌట్​గా నిలిచి బంగ్లాకు ఘన విజయాన్ని కట్టబెట్టాడు.

ట్యాగ్స్​