అక్టోబర్​లో 21 రోజులు బ్యాంక్​లు పనిచేయవ్​

By udayam on September 25th / 7:42 am IST

అక్టోబర్​ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 21 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వచ్చే పండుగలు, 2, 4 వ శనివారాలు, ఆదివారాలతో కలిపి మొత్తంగా 21 రోజుల పాటు బ్యాంకులు మూతబడనున్నాయి. అక్టోబర్​ 1, 2, 3, 4, 6, 7, 9, 10, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22, 23, 24. 26, 31 తేదీల్లో ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలువు దినాలుగా ఆర్​బిఐ ప్రకటించింది.

ట్యాగ్స్​