పెళ్ళి కోసం సెలవు పెట్టిన కెఎల్​ రాహుల్​!

By udayam on December 2nd / 9:25 am IST

టీమిండియా స్టార్​ క్రికెటర్​ కెఎల్​ రాహుల్​ వచ్చే ఏడాది జనవరిలో పెళ్ళి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఒక నెల రోజుల పాటు క్రికెట్​ కు సెలవు కావాలంటూ అతడు బిసిసిఐని సంప్రదించాడు. బాలీవుడ్​ నటి అథియా శెట్టితో రాహుల్​ డేటింగ్​ లో ఉన్న విషయం తెలిసిందే. అతడి సెలవుకు బిసిసిఐ పెద్దలు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈనెలలోనే వీరి వివాహం జరగాల్సి ఉన్నప్పటికీ బంగ్లాదేశ్​ పర్యటనకు అతడిని సెలక్ట్​ చేయడంతో పెళ్ళిని జనవరికి మార్చినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్​