బిసిసిఐ : 2023 నుంచి ఉమెన్స్​ ఐపిఎల్

By udayam on May 24th / 3:29 am IST

వచ్చే ఏడాది నుంచి ఉమెన్స్​ ఐపిఎల్​ టోర్నీని నిర్వహించనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ప్రతీ ఏటా జరిగే ఉమెన్స్​ టి20 కప్​ స్థానంలో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. మొత్తం 6 జట్లతో జరగనున్న ఉమెన్స్​ టి20 లీగ్​ను పురుషుల ఐపిఎల్​ ముగిసిన వెంటనే ప్రారంభిస్తారని తెలుస్తోంది. పురుషుల ఐపిఎల్​ జట్లు ప్లేయర్లను వేలం పద్దతిలో కొనుక్కున్నట్లే మహిళా ఐపిఎల్​ మ్యాచ్​లకు సైతం ప్రపంచవ్యాప్తంగా ప్లేయర్లను వేలం వేయనున్నారు.

ట్యాగ్స్​