బిసిసిఐ: వార్మప్​ మ్యాచ్​ ఉండాల్సిందే

By udayam on May 18th / 11:13 am IST

ఇంగ్లాండ్​తో గతేడాది రద్దయిన 5వ టెస్ట్​ మ్యాచ్​కు ముందు సన్నాహాక మ్యాచ్​ జరగాల్సిందేనని బిసిసిఐ ఈసీబీని పట్టుబడుతోంది. ‘అవును ప్రాక్టీస్​ మ్యాచ్​ కావాలన్న ప్లేయర్ల డిమాండ్​ మేరకు మేం ఈసీబీతో చర్చిస్తున్నాం. జులై 5న జరగనున్న ఈ 5వ టెస్ట్​ మ్యాచ్​ కు ముందు వార్మప్​ మ్యాచ్​ ఉంటే ఇరు జట్లకూ మంచిదే’ అంటూ బిసిసిఐ అధికారి ఒకరు ఇన్​సైడ్​ స్పోర్ట్ తో మాట్లాడుతూ అన్నారు. జులై 7 నుంచి 10 వరకూ 3 టి20లు ఆడనున్న భారత్​.. జులై 12–17 మధ్య 3 వన్డేలు ఆడనుంది.

ట్యాగ్స్​