టెస్ట్​కు బదులు 2 టి20లు ఆడతాం : బిసిసిఐ

By udayam on September 15th / 8:01 am IST

ఇంగ్లాండ్​తో జరిగిన టెస్ట్​ సిరీస్​ చివరి మ్యాచ్​ అర్ధాంతరంగా ముగియడంతో ఆర్ధిక నష్టం చవిచూసిన ఇంగ్లాండ్​ బోర్డ్ కు బిసిసిఐ భారీ ఆఫర్​ ఇచ్చింది. వచ్చే ఏడాది మన క్రికెటర్లు జరిపే ఇంగ్లాండ్​ పర్యటనలో 2 టి20లను అదనంగా ఆడతామని ఆఫర్​ చేసింది. ఈ విషయాన్ని బిసిసిఐ సెక్రటరీ జే షా వెల్లడించారు. 5వ టెస్ట్​ మ్యాచ్​కు బదులు 2 టి20లు ఆడతామని, దాంతో ఆర్ధిక నష్టాన్ని భర్తీ చేసుకోవాలని ఈసీబీకి బిసిసిఐ వెల్లడించింది.

ట్యాగ్స్​