కొత్త జెర్సీతో ప్రపంచకప్​కు భారత్​

By udayam on October 13th / 11:41 am IST

భారత పురుషుల జట్టు రాబోయే ప్రపంచకప్​ కోసం కొత్త జెర్సీతో సిద్ధమైంది. ఈరోజు ఈ కొత్త జెర్సీని ధరించిన టీం ఇండియా స్టార్​ ప్లేయర్ల పోస్టర్​ను బిసిసిఐ విడుదల చేసింది. అక్టోబర్​ 17 నుంచి నవంబర్​ 14 వ రకూ జరగనున్న ఈ టోర్నీలో భారత్​ తన తొలి మ్యాచ్​ను ఈనెల 24న పాకిస్థాన్​తో ఆడనుంది. అంతకు ముందు ఇంగ్లాండ్​తో 18, ఆస్ట్రేలియాతో 20న రెండు వార్మప్​ మ్యాచులు సైతం ఆడనుంది.

ట్యాగ్స్​