వన్డేల్లోకి తిరిగి వస్తారా? స్టోక్స్​ ఆన్సర్​ ఇదే!

By udayam on December 2nd / 9:08 am IST

ఇటీవలే వన్డేలకు గుడ్​ బై చెప్పిన ఇంగ్లాండ్​ స్టార్​ ఆల్​ రౌండర్​ బెన్​ స్టోక్స్​ తనను తిరిగి వన్డే జట్టులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయని చెప్పాడు. టి20 వరల్డ్​ కప్​ గెలిచిన అనంతరం మేనేజింగ్​ డైరెక్టర్​ రాబర్ట్​ కీ తనతో ఈ విషయం మాట్లాడాడన్న స్టోక్స్​.. ఆ మాటలు అతడు చెప్పగానే అక్కడి నుంచి పారిపోయానన్నాడు. ప్రస్తుతం తన దృష్టంతా పాక్​ తో జరుగుతున్న సిరీస్​ పైనే ఉందన్న అతడు.. ఒకేసారి అన్ని ఫార్మాట్లలో ఆడడం ఏ క్రికెటర్​ కైనా కష్టంగానే ఉంటుందన్నాడు.

ట్యాగ్స్​