100 మిలయన్ల అవార్డు ప్రకటించిన బెజోస్​

By udayam on July 21st / 11:32 am IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రజలను ఏకతాటిపైకి తీసుకొస్తున్న వారి కోసం అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​ భారీ అవార్డును ప్రకటించారు. దాదాపు 100 మిలియన్​ డాలర్లు అంటే మన రూపాయాల్లో రూ.746 కోట్లను ఆయన ‘కరేజ్​ అండ్​ సివిలిటీ’ అవార్డు కింద అందజేయనున్నారు. ముందుగా ఈ అవార్డును వరల్డ్​ సెంట్రల్​ కిచెన్​ స్వచ్ఛంధ సంస్థ అధినేత జోస్​ ఆండ్రెస్​కు, ప్రముఖ రచయిత వ్యాన్​ జోన్స్​కు అందిస్తామని ఆయన తెలిపారు.

ట్యాగ్స్​