ఉధృతంగా భారత్​ బంధ్

By udayam on September 27th / 6:54 am IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ధర్నాకు మద్దతుగా జరుగుతున్న భారత్​ బంద్​ పై రాష్ట్రాల్లో ఉధృతంగా జరుగుతోంది. రైతులు ఢిల్లీ – ఛండీఘర్​ హైవేతో పాటు పలు జాతీయ రహదారులపై బైఠాయించడంతో రాకపోకలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. హర్యానాలోని రైల్​ ట్రాకులపై కూడా రైతులు బైఠాయించడంతో పలు రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదే విధంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు, విద్యా సంస్థలు, ప్రైవేట్​ బస్సులు, ఫ్యాక్టరీలు, బ్యాంకులు సైతం మూతబడ్డాయి.

ట్యాగ్స్​