ప్రభుత్వం వద్దకు చిన్నారుల వ్యాక్సిన్​ డేటా

By udayam on October 3rd / 6:11 am IST

భారత్​ బయోటెక్​ సంస్థ చిన్నారులపై జరిపిన వ్యాక్సిన్​ డేటాను డిసిజిఐకు అందించింది. ‘దేశంలో తయారైన తొలి కరోనా వ్యాక్సిన్​ను ఇటీవల 2–17 ఏళ్ళ వయసువారిపై మా సంస్థ తొలి దశ ప్రయోగాలు పూర్తిచేసింది. డేటాను డిసిజిఐకు అందించాం’ అని సంస్థ ఛైర్మన్​ డాక్టర్​ కృష్ణ ఎల్లా ప్రకటించారు.