భీమ్లా నాయక్​ నుంచి సెకండ్​ సింగిల్​ రిలీజ్​

By udayam on October 15th / 11:48 am IST

దసరా సందర్భంగా టాలీవుడ్​ సినీ సందడి మామూలుగా లేదు. ఇప్పటికే పలువురు హీరోలు తమ కొత్త సినిమాల్ని ప్రకటించగా పవర్​ స్టార్​ పవన్​ కళ్యాణ్​ తన తాజా చిత్రం నుంచి సాంగ్​ను యూనిట్​ రిలీజ్ చేసింది. ‘అంత ఇష్టం ఏందయ్యా నీకు’ అంటూ భీమ్లానాయక్​లోని ఈ సాంగ్​, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, కెఎస్​.చిత్ర వాయిస్​ పాటను మరోస్థాయికి తీసుకెళ్ళాయి. మలయాళంలో విడుదలై హిట్​ కొట్టిన ‘అయ్యప్పనుమ్​ కోషియుమ్​’కు తెలుగు రీమేక్​గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ట్యాగ్స్​