కేంద్రం: భోగాపురానికి రూ.2500ల కోట్ల పెట్టుబడులు

By udayam on December 23rd / 1:13 pm IST

విజయనగరం జిల్లాలో భోగాపురం వద్ద నిర్మించనున్న గ్రీన్​ ఫీల్డ్​ విమానాశ్రయానికి కేంద్రం నుంచి రూ.2500 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు కేంద్ర మంత్రి వికె సింగ్​.. పార్లమెంట్​ లో ప్రకటించారు. జిఎంఆర్​ గ్రూప్​ ఈ ఎయిర్​ పోర్ట్​ నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోందన్న ఆయన.. ఈ ఎయిర్​ పోర్ట్​ నిర్మాణం పూర్తయితే విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో 30 ఏళ్ళ పాటు కమర్షియల్​ ఫ్లైట్ల రాకపోకలు నిలిచిపోనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్​