ఐపిఎల్​ బాటలో బిగ్​బాష్​ లీగ్​

By udayam on June 22nd / 11:31 am IST

ఆస్ట్రేలియాలో ప్రతీ ఏటా జరిగే బిగ్​బాష్​ లీగ్​ ఈసారి మన ఐపిఎల్​ రూల్​ను ఫాలో కానుంది. అంతర్జాతీయ క్రికెటర్లను ఎక్కువ సంఖ్యలో ఆకర్షించేందుకు గానూ మూడు కేటగిరీల్లో ప్లేయర్ల వేలాన్ని జరపాలని భావిస్తోంది. దీంతో పాటు వారి కనీస రేటును కూడా భారీగా పెంచింది. గోల్డ్​ ప్లేయర్లకు 2.6 లక్షల ఆస్ట్రేలియన్​ డాలర్లు, సిల్వర్​ ప్లేయర్లకు 1.75 ఆసీస్​ డాలర్లు, బ్రోంజ్​ ప్లేయర్లకు లక్ష ఆసీస్​ డాలర్లు కనీస ప్రైజ్​ మనీగా పేర్కొంది. లిస్ట్​ అయిన వారి పేర్లలో బిబిఎల్​ కమిటీ ప్లాటినమ్​ ప్లేయర్​గా ఎంపిక చేసి వారి కనీస ధరను 3.40 లక్షల ఆసీస్​ డాలర్లుగా ప్రకటిస్తుంది.

ట్యాగ్స్​