తమిళ బిగ్​ బాస్​ కు కమల్​ గుడ్​ బై!

By udayam on December 23rd / 1:08 pm IST

విశ్వనటుడు కమల్​ హాసన్​ హోస్ట్​ గా వస్తున్న తమిళ బిగ్​ బాస్​ ఇప్పుడు మరొకరి చేతికి వెళ్ళనుందని సమాచారం. కమల్​ ఇకపై ఈ షో కు టైం ను ఇవ్వలేనని చెప్పడంతో పాటు మళ్ళీ హోస్టింగ్​ బాధ్యతల్లోకి రానని బిగ్​ బాస్​ యాజమాన్యానికి చెప్పేశాడట. దీంతో తమిళ బిగ్​ బాస్​ వచ్చే సీజన్​ కు కొత్త యాంకర్​ రానున్నట్లు సమాచారం. అగ్ర నటి రాధిక ను ఈసారి హోస్ట్​ గా తీసుకోనున్నట్లు టాక్​ నడుస్తోంది. తెలుగులోనూ ఈ సీజన్​ తో నాగార్జున హోస్టింగ్​ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ట్యాగ్స్​