నాగార్జున: కామన్​ మ్యాన్​ షోగా బిగ్​బాస్​ 6

By udayam on May 27th / 11:16 am IST

తెలుగు ఆడియన్స్​కు నాన్​స్టాప్​ ఎంటర్​టైన్​మెంట్​ ఇస్తూ వస్తున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్​ బాస్​ మరో సీజన్​ను త్వరలోనే ప్రారంభించనుంది. ఇటీవలే ముగిసిన సీజన్​ 5 టైటిల్​ను నటి బిందు మాధవి దక్కించుకుంది. అయితే వచ్చే 6వ సీజన్​ కోసం స్టార్​ మా సరికొత్త ప్రయోగం చేయనుంది. ఈసారి పూర్తిగా కామన్​ మ్యాన్​ షోగా దీనిని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఒక్క సెలబ్రిటీ కూడా లేకుండా ఈ సీజన్​ను నిర్వహించాలని ప్లాన్​ చేస్తోంది. దీనికి కూడా నాగార్జునే హోస్ట్​గా చేయనున్నారు.

ట్యాగ్స్​