సోనూసూద్​: సీమా.. రెండు కాళ్ళపై గెంతుతూ స్కూలుకెళ్తావ్​

By udayam on May 26th / 7:55 am IST

బీహార్​కు చెందిన 10 ఏళ్ళ సీమా ఒంటి కాలిపై స్కూలుకు వెళ్తున్న వీడియో నెట్లో వైరల్​ అవుతోంది. జమూయి జిల్లాకు చెందిన ఈ చిన్నారి ఓ యాక్సిడెంట్​లో కాలును కోల్పోయింది. అయినా ఒంటి కాలిపైనే గెంతుతూ ఆమె స్కూలుకు వెళ్తుండడాన్ని ఒకరు వీడియో తీసి నెట్లో పెట్టడంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్​ అయిపోయింది. బీహార్​ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు మూడు చక్రాల బైక్​ను అందించింది. సీమా త్వరలోనే రెండు కాళ్ళపై గెంతుతూ స్కూలుకు వెళ్తుందని నటుడు సోనూసూద్​ హామీ ఇచ్చాడు.

ట్యాగ్స్​