బుద్ధ గయ: పోలీసుల చెరలో చైనా గూఢచారి

By udayam on December 30th / 5:41 am IST

టిబెటన్ బౌద్ధమత ప్రధాన గురువు దలైలామా బీహార్‌లోని బుద్ధగయాను సందర్శించిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దలైలామాపై గత రెండేళ్లుగా గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో చైనా మహిళను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో బీహార్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మహిళ ఊహా చిత్రాలను విడుదల చేశారు. పెద్దఎత్తున వెతకగా, చివరకు ఆమెను పట్టుకున్నారు.

ట్యాగ్స్​