27 ఏళ్ళ బంధానికి బైబై

By udayam on May 4th / 5:11 am IST

మైక్రోసాఫ్ట్​ అధినేత, టెక్​ బిలియనీర్​ దంపతులు బిల్​గేట్స్​, మిలిందాలు తమ వివాహ బంధాన్ని తెంచేసుకోనున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఈ జంట 27 ఏళ్ళ పాటు కలిసి జీవించారు. 1980వ దశకంలో మైక్రోసాఫ్ట్​ ఆఫీసులో మొదటిసారిగా గేట్స్​.. మిలిందాను కలుసుకున్నారు. ఆ తర్వాత 1994లో వీరిద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. 65 బిల్​గేట్స్​, 56 ఏళ్ల మిలిందాలు కలిసి 2000వ సంవత్సరంలో బిల్​ అండ్​ మిలిందా గేట్స్​ ఫౌండేషన్​ను స్థాపించి 100కు పైగా దేశాల్లో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.

ట్యాగ్స్​