మెలిందానే మళ్ళీ పెళ్ళాడతా : గేట్స్​

By udayam on May 2nd / 1:41 pm IST

గతేడాది విడాకులు తీసుకున్న బిలయనీర్​ జంట బిల్​గేట్స్​, మెలిందాలు తిరిగి ఒక్కటవ్వనున్నారా? బిల్​గేట్స్​ మాటలు వింటుంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. ‘మెలిందా అద్భుతమైన మహిళ. తనకు తనను తిరిగి పెళ్ళి చేసుకోవాలని ఉంది’ అంటూ ఆయన లేటెస్ట్​ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. గతేడాది మేలో వీరిద్దరూ 30 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తి చెబుతూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం అదే ఏడాది ఆగస్ట్​లో అధికారికంగా విడిపోయారు.

ట్యాగ్స్​