బూస్టర్​ డోస్​గా గుర్తించండి : బయోలాజికల్​ ఈ

By udayam on October 13th / 4:58 am IST

తమ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్​ వ్యాక్సిన్​ కొర్బెవాక్స్​ను బూస్టర్​ డోస్​గా గుర్తించాలని బయోలాజికల్​ ఈ డిసిజిఐ వద్ద దరఖాస్తు చేసుకుంది. దేశంలో కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ 2 డోసులు తీసుకున్న వారికి బూస్టర్​ డోస్​గా కార్బెవాక్స్​ ఉపయోగపడుతుందని తమ 3వ దశ క్లినికల్​ ట్రయల్స్​లో నిరూపితమైనట్లు ఆ సంస్థ డిసిజిఐ వద్ద పేర్కొంది. హైదరాబాద్​కు చెందిన బయోలాజికల్​ ఈ ఫార్మా కంపెనీ తయారు చేసిన కార్బెవాక్స్​కు ఇప్పటికే కేంద్రం అత్యవసర అనుమతులు ఇచ్చింది.

ట్యాగ్స్​