ముఫ్తీ : మీరు కన్నేసిన మసీదుల లిస్టు ఇవ్వండి

By udayam on May 17th / 6:05 am IST

దేశంలోని ఎన్ని మసీదులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కన్నేసిందో ఒకేసారి చెప్పేయాలని జమ్మూ కశ్మీర్​ మాజీ సిఎం, పీడిపి పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞాన్​వాపి మసీదు ప్రాంగణంలో 12 అడుగుల శివలింగం బయటపడిందన్న వార్తల నేపధ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీల గురించి అడుగుతున్నారనే మసీదుల వెంట పడుతున్నారని ఆమె విమర్శించారు.

ట్యాగ్స్​