బండి : అది బందిపోట్ల రాష్ట్ర సమితి

By udayam on December 16th / 5:26 am IST

బిఆర్​ఎస్​ అంటే బందిఓపోట్ల రాష్ట్ర సమితి అంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్​.. కేసీఆర్​ పై నిప్పులు చెరిగారు. తన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సమావేశంలో మాట్లాడిన ఆయన ‘ఆత్మాభిమానం చంపుకొని పనిచేయడం కష్టం. ధర్మం కోసం యుద్ధం చేస్తా. నన్ను ఎన్నో అవమానాలకు గురి చేశారు. అవమానాలకి భయపడే వ్యక్తిని కాదు’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. కరీంనగర్ లో కొట్లాడినట్లే రాష్ట్రమంతా కొట్లాడమని మోడీ, అమిత్ షా లు తనకు ధైర్యం చెప్పారన్నారు.

ట్యాగ్స్​