కేజ్రీవాల్​: వాటిని ఒక్కరోజు నాకిస్తే.. బీజేపీలో సగం మంది జైళ్ళోనే

By udayam on November 25th / 5:31 am IST

దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలపై వరుస దాడులు చేస్తున్న ఈడీ, ఐటీ, సిబిఐ సంస్థలను తనకు ఒక్కరోజుకు ఇస్తే సగం మంది బిజెపి నేతలు జైల్లోనే ఉంటారని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్​ వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ.. అధికార పార్టీ చేతుల్లోనే ఉన్నాయన్న ఆయన.. మా మంత్రి మనీష్​ సిసోడియా.. లిక్కర్​ స్కాంలో రూ.10 కోట్ల అవినీతి చేసినట్లు కనీసం నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఆప్​ నేతలపై పెట్టిన 200 లకు పైగా తప్పుడు కేసుల్లో 150 వాటికి క్లీన్​ చిట్లు వచ్చాయన్నారు.

ట్యాగ్స్​