రాజస్థాన్​: అసెంబ్లీకి ఆవును తీసుకొచ్చిన ఎమ్మెల్యే

By udayam on September 20th / 7:20 am IST

రాజస్థాన్​కు చెందిన బిజెపి ఎమ్మెల్యే సురేష్​ రావత్​ అక్కడ జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు ఓ ఆవును తీసుకొచ్చారు. ఇక్కడి ఆవులకు వ్యాపిస్తున్న లంపీ చర్మ వ్యాధుల సమస్యపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ ఆయన ఓ ఆవును అసెంబ్లీకి తోలుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే దీనిపై వివరణ ఇస్తుండగా.. ఆవు రోడ్డు మీదకు దౌడు తీసింది. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

ట్యాగ్స్​