త్వరలో మహారాష్ట్రలో మా ప్రభుత్వం : బిజెపి

By udayam on November 27th / 2:43 pm IST

మహారాష్ట్రలో వచ్చే ఏడాది బిజెపి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుఉందని కేంద్ర మంత్రి నారాయణ రాణే వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితిని మరోసారి తెరపైకి తెచ్చాయి. జైపూర్​లో పర్యటిస్తున్న ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడుతూ మార్చి నెలాఖరు నాటికి బిజెపి జెండాను మహారాష్ట్రలో ఎగురేస్తాం అని వ్యాఖ్యానించారు. ‘రాబోయే మార్పుల్ని మీరు ఊహించలేరు. కానీ మాకు వచ్చిన సమాచారం మేరకు మార్చి కల్లా మా ప్రభుత్వం మహారాష్ట్రలో కొలువు తీరుతుంది’ అని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్​