సోము: వైసీపీ, టిడిపితో పొత్తుల్లేవ్​

By udayam on May 24th / 6:30 am IST

2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు బిజెపి అధికార వైకాపాతో కానీ, టిడిపితో కానీ ఎలాంటి పొత్తులు పెట్టుకోదని ఆ పార్టీ ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో ప్రాంతీయ పార్టీలు వెనుకబడ్డాయని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అభివృద్ధీ జరగలేదని, ఈ విషయంపై అధికార పక్షంతో చర్చకు కూడా తాను సిద్ధమన్నారు. ఇదిలా ఉండగా బిజెపితో పొత్తులో ఉన్న జనసేన మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చమని పదే పదే చెబుతోంది.

ట్యాగ్స్​