జనవరి 1న ‘కస్టడీ’ అప్డేట్​

By udayam on December 26th / 7:57 am IST

కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు, టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కలయికలో రూపొందుతున్న బై లింగువల్ మూవీ ‘కస్టడీ’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ గా మేకర్స్ ఒక అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. అక్కినేని అభిమానులు న్యూ ఇయర్ ని మరింత జాయ్ ఫుల్ గా సెలెబ్రేట్ చేసుకునేందుకు కస్టడీ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ ను జనవరి 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మ్యాస్ట్రో యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

ట్యాగ్స్​