వెంకన్న సేవకు కంగనా రనౌత్​

By udayam on May 16th / 5:38 am IST

బాలీవుడ్​ ఫైర్​ బ్రాండ్​ కంగన రనౌత్​ నేడు తిరుపతి వెంకన్నను దర్శించుకున్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ధాకడ్​ విడుదల సందర్భంగా ఆమె స్వామి వారి సేవకు వచ్చారు. సంప్రదాయ దుస్తులతో కనిపించిన కంగనను చూడానికి పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. తన చిత్రం విజయవంతం కావాలని శ్రీవారిని కోరుకుంటున్నట్లు ఆమె విలేకరులతో చెప్పారు. ఇటీవల మహేష్​బాబు బాలీవుడ్​పై చేసిన వ్యాఖ్యలకు ఆమె మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్​