బోనీకపూర్​ చేతికి లవ్​ టుడే హిందీ రైట్స్​

By udayam on December 31st / 5:00 am IST

కోమలి ఫేమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘లవ్ టుడే’ సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్​ కామెడీ ట్రాక్​ హిందీ రైట్స్​ ను ప్రముఖ నిర్మాత బోనీకపూర్ భారీ ధరకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నాడని సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రానికి దావిద్ ధావన్ దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

ట్యాగ్స్​