3వ టి20కి కేన్​ మామ దూరం!

By udayam on November 22nd / 4:43 am IST

భారత్​ తో జరుగుతున్న 3 మ్యాచ్ ల టి20 సిరీస్​ చివరి మ్యాచ్​ కు ఫామ్​ లో ఉన్న ఆ జట్టు కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ దూరం కానున్నాడు! అతడికి మంగళవారం ఓ మెడికల్​ అపాయింట్​ మెంట్​ ఉండడంతో మ్యాచ్​ కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువుగా ఉన్నట్లు కోచ్​ సూచన ప్రాయంగా వెల్లడించాడు. ఇప్పటికే ఈ సిరీస్​ లో తొలి మ్యాచ్​ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండోది భారత్​ గెలిచింది. దీంతో 3వ మ్యాచ్​ న్యూజిలాండ్​ కు చావో రేవోనే. ఇలాంటి మ్యాచ్​ కు కేన్​ మామ లేకపోవడం ఆ జట్టు పెద్ద ఇబ్బందే!

ట్యాగ్స్​