బోరిస్​ జాన్సన్​: తప్పు చేశా.. క్షమించండి

By udayam on May 26th / 7:10 am IST

కొవిడ్​ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో యుకేలో ఉన్న కరోనా నిబంధనలను ఉల్లంఘించి మందు పార్టీలు చేసుకోవడంపై బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ఆ దేశ పార్లమెంట్​కు క్షమాపణలు చెప్పుకున్నారు. ‘పార్టీ గేట్​’ కుంభకోణంగా పిలిచే ఈ విందులపై ఏర్పాటు చేసిన స్యూ గ్రే కమిషన్​ తుది నివేదికను పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన నేపధ్యంలో ఆయన తన తప్పును ఒప్పుకంటూ దేశానికి క్షమాపణలు చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలి ప్రభుత్వ ప్రాధాన్యాలపై దృష్టి పెడదామని పేర్కొన్నారు.

ట్యాగ్స్​