బ్రహ్మాస్త్ర నుంచి ‘కుంకుమలా’ టీజర్​

By udayam on May 27th / 10:59 am IST

అలియా భట్​, రణ్​బీర్​ కపూర్​ల సోషియో ఫాంటసీ మూవీ ‘బ్రహ్మాస్త’ (తెలుగులో బ్రహ్మాస్తం) నుంచి ఈరోజు కుంకుమలా పాట టీజర్​ను లాంచ్​ చేశారు. జక్కన్న రాజమౌళి తన ట్విట్టర్​లో షేర్​ చేసిన ఈ పాట తెలుగు వర్షన్​ను సిద్​ శ్రీరామ్​ ఆలపించగా.. చంద్రబోస్​ లిరిక్స్​ అందించారు. 2 పార్ట్​లుగా వస్తున్న బ్రహ్మాస్త తొలి పార్ట్​ ఈ ఏడాది సెప్టెంబర్​ 9న విడుదల కానుంది. ప్రీతమ్​ సంగీతం అందిస్తున్న ఈ పాట ఇదే రోజు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వర్షన్లలోనూ రిలీజ్​ అయింది.

ట్యాగ్స్​