బ్రెజిల్ ఎన్నికల్లో వెనుక బడ్డ బోల్సొనారో

By udayam on October 3rd / 11:09 am IST

దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్​లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జైర్​ బొల్సొనారో వెనుకబడ్డారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కేవలం 43 శాతం మంది మాత్రమే ఓటు వేయగా.. ఆయన ప్రత్యర్ధి లులా డిసిల్వాకు 48 శాతం ఓటింగ్​ జరిగింది. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం (50 శాతం) రాకపోవడంతో వచ్చే నెలలో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ట్యాగ్స్​