ఫొటోల కోసం నిప్పంటించుకున్న కొత్త జంట

By udayam on May 13th / 2:02 pm IST

ఈరోజుల్లో పెళ్ళంటే ఫొటోల కోసమే అన్నట్టు తయారయ్యింది. కొన్ని చోట్ల ఈ పిచ్చి మరింత ముదిరింది. బ్రిటన్​లో కొత్తగా పెళ్ళి చేసుకున్న ఓ జంట తమ గెస్ట్​లను ఆశ్చర్యపరుస్తూ తమ ఒంటికి నిప్పంటించుకుని ఫొటోలకు పోజులిచ్చిన వీడియో ఇన్​స్టాగ్రామ్​లో వైరల్​ అవుతోంది. ఏంబర్​ బాంబిర్​, జాడే జెస్సోప్​లు ఇలా ఫొటోల కోసం చేసిన స్టంట్​ వీడియో టిక్​టాక్​, ఇన్​స్టాలలో 13 మిలియన్ల వ్యూస్​ కొల్లగొట్టింది. ప్రొఫెషనల్​ స్టంట్​ కొరియోగ్రాఫర్లతో ఈ షూట్​ ప్లాన్​ చేశారని తెలుస్తోంది.

ట్యాగ్స్​