కరెంట్​ పోయింది.. పెళ్ళికూతురు మారిపోయింది..

By udayam on May 10th / 7:09 am IST

కరెంట్​ కోతలు ఎంత పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టాయో మీరు వింటే నవ్వకుండా ఉండలేరు. ఒకే మండపంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళకు వేర్వేరు వ్యక్తులతో పెళ్ళవుతుండగా కరెంట్​ పోయింది.. ముహూర్తం మించిపోతోందని పెళ్ళికొడుకులు తాళి కట్టేసి వారితో ఏడడుగులు కూడా వేసేశారు. ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళాక గానీ చీకట్లో పెళ్ళికూతుర్లు మారిపోయిన విషయం గుర్తించలేదు. ఒకరిని బదులు వేరొకరితో వారి వివాహం జరగడంతో పెద్ద రభసే అయింది. ఆ తర్వాత సెటిల్​మెంట్​ జరిపి పక్కరోజు మళ్ళీ పెళ్ళి చేశారు.

ట్యాగ్స్​