భారత్-పాకిస్తాన్ సరిహద్దులో బయటపడిన సొరంగం

By udayam on May 6th / 5:11 am IST

అమర్​నాథ్​ యాత్రను ధ్వంసం చేసేందుకు పాకిస్థాన్​ పన్నిన కుట్రను భంగం చేశామని బిఎస్​ఎఫ్​ దళాలు ప్రకటించాయి. ఈనెల 4న భారత్​–పాక్​ సరిహద్దుల వద్ద ఓ సొరంగాన్ని గుర్తించామని పేర్కొంది. 150 మీటర్ల పొడవు, 2 అడుగుల వెడల్పు ఉన్న ఈ సొరంగంలో 250 అడుగుల పొడవైన ఆక్సిజన్​ పైప్​ను కూడా గుర్తించామని బిఎస్​ఎఫ్​ ట్వీట్​ చేసింది. గతవారం జమ్మూలో హతమైన ఇద్దరు సూసైడ్​ బాంబర్లు సైతం ఇదే టన్నెల్​ ద్వారా దేశంలోకి వచ్చారని పేర్కొంది.

ట్యాగ్స్​