స్వీట్లు పంచుకున్న భారత్​, పాక్​ రేంజర్లు

By udayam on July 22nd / 2:29 am IST

ముస్లింల పవిత్ర పండుగ ఈద్​ ఉల్​ అదా సందర్భంగా రెండేళ్ళ అనంతరం భారత్​, పాక్​ రేంజర్లు సరిహద్దుల వద్ద స్వీట్లు పంచుకున్నారు. 2019లో జమ్మూ కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని భారత్​ వెనక్కి తీసుకున్న అనంతరం రెండేళ్ళ పాటు ఈ పండుగను ఇరు పక్షాలూ కలిపి జరుపుకోలేదు. తాజాగా బుధవారం నాడు బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​, పాక్​ రేంజర్లు అటారిలోని జాయింట్​ చెక్​ పోస్ట్​ వద్ద ఇలా స్వీట్లు పంచుకున్నారు.

ట్యాగ్స్​