కార్ల ఇన్స్యూరెన్స్​ ధరల్ని పెంచనున్న కేంద్రం!

By udayam on May 26th / 11:41 am IST

కొత్త వాహనం కొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే కొనేయండి.. కాస్త ఆలస్యం చేద్దామంటే మాత్రం మీ జేబుకు మరింత చిల్లు పడడం ఖాయం. ఎందుకంటే కొత్త వాహనాలు కొనే వారి నుంచి థర్డ్​ పార్టీ ఇన్స్యూరెన్స్​ ధరల్ని కేంద్రం పెంచబోతోంది. పొద్దున్న లేస్తే ప్రజల నుంచి ఏ విధంగా డబ్బుల్ని గుంజుదామా అని చూస్తున్న కేంద్రం ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. 1000 సిసీ కార్లపై ప్రస్తుతం ఉన్న రూ.2,072 థర్డ్​ పార్టీ ఇన్స్యూరెన్స్​ ధర ఇకపై 2094 కానుంది.

ట్యాగ్స్​