బైజూస్​ చేతికి మరో అమెరికా సంస్థ

By udayam on July 21st / 1:07 pm IST

భారత ఎడ్యు టెక్​ యాప్​ బైజూస్​ మరో అమెరికా ఎడ్యుటెక్​ యాప్​ ‘ఎపిక్​’ను కొనుగోలు చేసింది. ఇందుకోసం ఆ కంపెనీకి 500 మిలియన్​ డాలర్లు అంటే 3,700 కోట్లు చెల్లించనుంది. రెండేళ్ళ క్రితం బైజూస్​ అమెరికాకు చెందిన ఒస్మో సంస్థను 120 మిలియన్​ డాలర్లకు కొనుగోలు చేసింది. అనంతరం భారత్​కు చెందిన వైట్​హాట్​ జూనియర్​ను 300 మిలియన్​ డాలర్లకు దక్కించుకుంది. ప్రస్తుతం బైజూస్​ మార్కెట్​ విలువ 16.5 బిలియన్​ డాలర్లుగా ఉంది.

ట్యాగ్స్​